అమలాపాల్‌కు వేధింపులు..వ్యాపారవేత్త అరెస్ట్

Thu,February 1, 2018 12:51 PM
Police Arrests a Businessman held on Amala Paul complaint


చెన్నై : అళగేషన్ అనే వ్యాపారవేత్త తనపై లైంగికవేధింపులకు పాల్పడుతున్నాడని ప్రముఖ సినీ నటి అమలాపాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అమలాపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అళగేషన్‌ను అరెస్ట్ చేశారు. వచ్చే నెలలో మలేషియాలో జరుగనున్న షో కోసం డ్యాన్స్ స్కూల్‌లో శిక్షణ తీసుకుంటున్న సమయంలో అళగేషన్ (స్కూల్ యజమాని)వేధింపులకు పాల్పడ్డాడని అమలాపాల్ తన ఫిర్యాదులో పేర్కొంది. అళగేషన్‌పై వెస్ట్ మంబాలం పోలీసులు మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి..దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

5214
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles