శాతకర్ణికి ఏపీ రాయితీపై హైకోర్టులో వ్యాజ్యం

Wed,January 11, 2017 03:33 PM

హైదరాబాద్: నటుడు బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి పన్ను రాయితీ ఇవ్వడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మూవీకి ఏపీ ప్రభుత్వం వినోదపు పన్ను రాయితీ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ వ్యాజ్యం వేశారు. కాగా పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరిపేందుకు హైకోర్టు నిరాకరించింది. సంక్రాంత్రి సెలవుల అనంతరం విచారణ జరుపుతామన్న న్యాయస్థానం పేర్కొంది. గౌతమిపుత్ర శాతకర్ణి మూవీ రేపు విడుదల అవుతున్న విషయం తెలిసిందే.

1985

More News

మరిన్ని వార్తలు...