పాయల్, రాశీఖన్నా టిక్ టాక్ వీడియో వైరల్

Sun,December 8, 2019 03:48 PM

గోదావరిలో ఈత నేర్పా..బరిలో ఆట నేర్పా..ఇపుడు జాతరలో వేట నేర్పిస్తా..రారా అల్లుడు అంటూ వెంకీ మామ ట్రైలర్ లో వచ్చే డైలాగ్స్ అందరినీ అలరిస్తోన్న విషయం తెలిసిందే. ఇపుడు ఇవే డైలాగ్స్ ను సినిమా హీరోయిన్లు పాయల్ రాజ్ పుత్, రాశీ ఖన్నా డబ్ స్మాష్ చేస్తూ టిక్ టాక్ వీడియో చేశారు. చిత్రయూనిట్ వెళ్తున్న బస్సులో పాయల్, రాశీ ఖన్నా డైలాగ్స్ చెబుతుండగా మధ్యలో చైతూ వస్తాడు. ఈ టిక్ టాక్ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



3789
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles