గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు అందుకోనున్న పవన్

Tue,November 14, 2017 06:17 PM
గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు అందుకోనున్న పవన్


లండన్‌ : ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఈ నెల 16, 17, 18వ తేదీల్లో లండన్‌లో పర్యటించనున్నారు. ఇండియన్ యూరోపియన్ బిజినెస్ ఫోరం (IEBF) గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డును పవన్ అందుకోనున్నాడు. ఈ నెల 17న బ్రిటన్‌లోని హౌజ్ ఆఫ్ లార్డ్స్ సమావేశంలో పవన్‌కల్యాణ్‌కు అవార్డును ప్రదానం చేయనున్నారు.

793
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS