కొండగట్టులో పవన్‌కల్యాణ్ ప్రత్యేక పూజలు

Mon,January 22, 2018 01:52 PM
pawankalyan offered special pooja at kondagattu


జగిత్యాల: జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ కొండగట్టుకు చేరుకున్నారు. కొండగట్టులో కొలువుదీరిన ఆంజనేయస్వామిని దర్శించుకుని..ఆలయంలో పవన్‌కల్యాణ్ ప్రత్యేక పూజలు చేశారు. పవన్‌కల్యాణ్ వెంట అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు ఉన్నారు. కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానంతరం ప్రజా సమస్యల అధ్యయనం కోసం రాజకీయ యాత్ర ప్రారంభిస్తానని పవన్‌కల్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే.

1953
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles