కె. విశ్వనాథ్‌కు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

Wed,April 26, 2017 11:05 AM
Pawan Kalyan wishes to Kalatapasvi K Viswanath

హైదరాబాద్ : కళాతపస్వి కె. విశ్వనాథ్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించిన సందర్భంగా సినీ నటుడు పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ అభినందనలు తెలిపారు. విశ్వనాథ్ నివాసానికి స్వయంగా వెళ్లిన పవన్, త్రివిక్రమ్ ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ.. విశ్వనాథ్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు. ఆయన చిత్రీకరించిన శుభలేఖ, స్వాతిముత్యం చిత్రాలు తనకెంతో ఇష్టమని పేర్కొన్నారు.

1712
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS