తేరి మిట్టి సాంగ్ పాడిన ప‌రిణితి చోప్రా

Tue,April 16, 2019 12:08 PM
Parineeti Chopras second song Teri Mitti from Kesari out

బాలీవుడ్ హీరోయిన్ ప‌రిణీతి చోప్రా.. ఇటీవ‌ల విడుద‌లైన కేస‌రి చిత్రంలోని పాట పాడారు. తేరి మిట్టి సాంగ్‌ను ఫిమేల్ వ‌ర్ష‌న్‌లో ఆమె పాడారు. కేస‌రి సినిమాలో అక్ష‌య్ భార్య‌గా ప‌రిణితి చోప్రా న‌టించింది. ఆ పాట‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్టు చేసింది. ఆ సాంగ్ వెనుక ఫిల్మ్ విజువ‌ల్స్ ప్లే చేశారు. త‌న‌కు చిన్న‌నాటి నుంచి పాట‌లు పాడ‌డం అంటే ఇష్ట‌మ‌ని ఆ వీడియోకు ఆమె పోస్టు కూడా పెట్టింది. ఈ సాంగ్‌కు సినిమాలో మేల్ వ‌ర్ష‌న్‌ను బీ ప్రాక్ పాడారు. గ‌తంలోనూ ప‌రిణితి చోప్రా ఓ పాట పాడింది. 2017లో రిలీజైన మ ఏరీ ప్యారీ బిందు సినిమాలోని మానా కే హ‌మ్ యార్ న‌హీన్ అన్న సాంగ్ పాడింది.

871
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles