పద్మావత్ బ్యాన్.. సుప్రీంకోర్టుకు నిర్మాతలు..

Wed,January 17, 2018 11:36 AM
Padmaavat producers move Supreme Court challenging ban in four states

న్యూఢిల్లీ : వివాదాస్పదంగా మారిన పద్మావత్ ఫిల్మ్‌పై కొన్ని రాష్ర్టాలు నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఫిల్మ్ నిర్మాతలు కోర్టుకు వెళ్లారు. ఫిల్మ్‌పై విధించిన బ్యాన్‌ను ప్రశిస్తూ.. ఆ సినిమా నిర్మాతలు ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పద్మావత్ నిర్మాతలు వేసిన పిటీషన్‌పై విచారణ చేపట్టేందుకు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా అంగీకరించారు. ఈ కేసు రేపు విచారణకు రానున్నది. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌తో పాటు హర్యానా కూడా తాజాగా ఫిల్మ్ ప్రదర్శనపై నిషేధం విధించింది. ఈ సినిమాను ఈనెల 25వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

2086
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles