రేపే ఆస్కార్ అవార్డుల పండుగ‌

Sun,February 24, 2019 10:29 AM
Oscars 2019 awards function starts tomorrow

సినిమా రంగానికి చెందిన ప్ర‌ముఖులు అంద‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసే అవార్డుల పండుగ ఏదైన ఉంది అంటే అది ఆస్కార్ అవార్డు వేడుక అని చెప్ప‌వ‌చ్చు. ప్ర‌తి ఏడాది ఎంతో ఘ‌నంగా ఈ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తుంటారు. ఆస్కార్ అవార్డుకి ఉన్న విశిష్ట‌త అంతా ఇంతా కాదు. జీవితంలో ఒక్క‌సారైన ఆస్కార్ అవార్డు అందుకోవాల‌ని ప్ర‌తి ఒక్క ఆర్టిస్ట్ భావిస్తుంటారు. ఈ ఏడాది 91వ ఆస్కార్ అవార్డుల వేడుక జ‌ర‌గ‌నుండ‌గా, ఫిబ్ర‌వరి 24 సాయంత్రం 5గం.ల‌కి ప్రారంభం కానున్న‌ట్టు తెలుస్తుంది . ఫిబ్ర‌వ‌రి 25 తెల్ల‌వారుజామున లైవ్ క‌వ‌రేజ్ ప్ర‌సారం కానుంది. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేట‌ర్‌లో ఈ వేడుకని ఘ‌నంగా జ‌ర‌ప‌నున్నారు.

అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సంస్థ ప్రతి ఏటా హాలీవుడ్ లో అవార్డుల‌ని ప్ర‌ధానం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. . ఈసారి ఉత్తమచిత్రం రేసులో బ్లాక్ పాంథర్, వైస్, రోమా, బొహేమియన్ రాప్సొడీ, ఏ స్టార్ ఈజ్ బోర్న్ తదితర చిత్రాలు నిలిచాయి. ఉత్తమ నటుడి అవార్డు కోసం క్రిస్టియన్ బేల్, బ్రాడ్లీ కూపర్, విలెమ్ డాఫో, రామి మాలెక్, విగ్గో మార్టెన్సమ్ పోటీపడుతున్నారు. మొత్తం 24 కేటగిరీల్లో 52 సినిమాలు బరిలో నిలిచాయి. భార‌త్ నుండి 28 చిత్రాలు నామినేష‌న్‌కి వెళ్ళగా ఇందులో అసోం చిత్రం విలేజ్ రాక్‌స్టార్స్ నామినేషన్‌కి ఎంపికైంది. కాని చివ‌రిలో ఈ చిత్రం ఎంపిక కాలేక‌పోయింది.

ప‌లు క్యాట‌గిరీల‌లో నామినేష‌న్స్ జాబితా


Best Picture

Black Panther
BlacKkKlansman
Bohemian Rhapsody
The Favourite
Green Book
Roma
A Star is Born
Vice

Best Director

BlacKkKlansman -- Spike Lee
Cold War -- Paweł Pawlikowski
The Favourite -- Yorgos Lanthimos
Roma -- Alfonso Cuaron
Vice -- Adam McKay

Best Actor

Christian Bale -- Vice
Bradley Cooper -- A Star Is Born
Willem Dafoe -- At Eternity's Gate
Rami Malik -- Bohemian Rhapsody
Viggo Mortensen -- Green Book

Best Actress

Yalitza Aparicio -- Roma
Glenn Close -- The Wife
Olivia Colman -- The Favourite
Lady Gaga -- A Star is Born
Melissa McCarthy -- Can You Ever Forgive Me?

Best Supporting Actor

Mahershala Ali -- Green Book
Adam Driver -- BlacKkKlansman
Sam Elliot -- A Star is Born
Richard E Grant -- Can You Ever Forgive Me?
Sam Rockwell -- Viceb>

Best Supporting Actress

Amy Adams -- Vice
Marina de Tavira -- Roma
Regina King -- If Beale Street Could Talk
Emma Stone -- The Favourite
Rachel Weisz -- The Favourite

1363
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles