కిల్లింగ్ మోషన్ పోస్టర్

Sun,September 24, 2017 10:13 AM
oru Nalla Naal Paathu Solren  First Look Motion PosteR

కోలీవుడ్‌లో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ అభిమానుల మనసులు గెలుచుకుంటున్న హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. ప్రస్తుతం ఈ హీరో ఒరు నల్ల నాల్ పాతు సోల్రెన్ చిత్రం చేస్తున్నాడు. గౌతమ్ కార్తీక్ కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అనురాగ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర మోషన్ పోస్టర్ తాజాగా విడుదల చేశారు. టీజర్ ని బట్టి చూస్తుంటే చిత్రంలో రైతు స్థానిక దేవతగా మారడం, ఆ తర్వాత వేరు ఊరుకు వెళ్ళడం వంటివి ఉంటాయని తెలుస్తుంది. నాగబాబు కూతురు ఈ చిత్రంతో తమిళ డెబ్యూ ఇస్తుంది. జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంగీతం అందించగా, తాజాగా విడుదలైన మోషన్ పోస్టర్ పై మీరు ఓ లుక్కేయండి.

852
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles