గ్రాండ్ గా జరిగిన పాటలపండుగ

Tue,November 8, 2016 07:03 AM
Okkadochadu - Telugu Trailer

తమిళ చిత్రం కత్తి సాండైకి రీమేక్ గా తెరకెక్కిన చిత్రం ఒక్కడొచ్చాడు. విశాల్, తమన్నా ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రానికి సూరాజ్ దర్శకత్వం వహించారు. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్ర ఆడియో వేడుక నిన్న సాయంత్రం గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు అందాల భామలు శ్రీ దివ్య, మెహరీన్ లతో పాటు దర్శకుడు శ్రీ వాస్, బడా చిత్రాల నిర్మాత దిల్ రాజులు హాజరయ్యారు. ఇంక ఈ ఆడియో కార్యక్రమ వేడుకలో చిత్రానికి సంబంధించి ట్రైలర్ కూడా విడుదల చేశారు. నవంబర్ 18న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు జి.హరి సన్నాహాలు చేస్తోండగా ఈ చిత్రం విశాల్ కెరీర్ లోనే డిఫరెంట్ మూవీగా అందరికి నచ్చుతోందని యూనిట్ భావిస్తోంది. ఈ భారీ చిత్రంలో ప్రైమ్‌స్టార్‌ జగపతిబాబు విలన్‌గా నటించగా.. సంపత్‌రాజ్‌, చరణ్‌, జయప్రకాష్‌, వడివేలు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి.1347
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles