ఆకట్టుకుంటున్న సాంగ్ మేకింగ్ వీడియో

Tue,August 30, 2016 07:58 AM
Okkadochadu - Ne Koncham Nalupule Song Making

మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా ఎం.పురుషోత్తమ్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బ్యానర్‌పై యువ నిర్మాత జి.హరి నిర్మిస్తున్న భారీ చిత్రం ‘ఒక్కడొచ్చాడు’. సురాజ్ దర్శరత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విశాల్ సరసన తమన్నా కథానాయికగా నటిస్తోంది. గ్రామాల్లో మనం నిత్యం ఎదుర్కొనే సమస్యల చుట్టూ నడిచే కథ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందినట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి ఒక్కడొచ్చాడు సాంగ్ మేకింగ్ వీడియోను విశాల్‌ బర్త్‌ డే సందర్భంగా విడుదల చేశారు. అక్టోబర్‌ 9న ఆడియో, అక్టోబర్‌ 29న వరల్డ్‌వైడ్‌గా సినిమా రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ భారీ చిత్రంలో ప్రైమ్‌స్టార్‌ జగపతిబాబు విలన్‌గా నటిస్తుండగా సంపత్‌రాజ్‌, చరణ్‌, జయప్రకాష్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

1418
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles