చెర్రీ, ఎన్టీఆర్ పిక్ వైరల్..

Sun,May 20, 2018 06:22 PM
NTR, Ramcharan Pic gone viral

నేడు బర్త్ డే జరుపుకుంటున్న ఎన్టీఆర్ కు కోస్టార్స్, సినీ ప్రముఖులు విషెష్ తెలిపారు. రామ్‌చరణ్‌ తారక్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన ఫొటో ఒకటి ఆన్ లైన్ లో వైరల్ గా మారింది. చరణ్, ఎన్టీఆర్ ను వెనక నుంచి పట్టుకుని సరదాగా ఆటపట్టిస్తున్నట్లు ఉన్న ఫొటోకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు సోదరా! ఈ ఏడాది నీకు అద్భుతంగా ఉండాలి’ అని చరణ్‌ పోస్ట్ చేశారు.‌ ఫొటో అందంగా, చక్కగా ఉందని అభిమానులు కామెంట్స్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో రాంచరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

5393
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS