బయోపిక్ ఫైనల్ కాలేదు: సానియామీర్జా

Mon,May 21, 2018 05:12 PM
Nothing official yet sania mirza on her biopic

హైదరాబాద్: టెన్నిస్ స్టార్ సానియామీర్జా బయోపిక్‌ను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. సానియా బయోపిక్ సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయమై మీడియా సానియాను ప్రశ్నించగా..బయోపిక్‌పై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. అయితే అధికారికంగా ఇంకా స్పష్టతకు రాలేదని క్లారిటీ ఇచ్చింది సానియా. బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్‌శెట్టి సానియా బయోపిక్ ప్రాజెక్టును తెరకెక్కించనున్నట్లు టాక్.

1861
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles