దుమ్మురేపుతున్న నోరా డ్యాన్స్ - వీడియో

Mon,June 18, 2018 03:57 PM
Nora Fatehi makes belly dance on Moroccan song Ghazali


ముంబై: బాలీవుడ్ నటి నోరా ఫతేహ్ తన డ్యాన్స్ స్కిల్‌తో అదరగొడుతోంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. నోరా స్టెప్పులు ఇప్పుడు ఇంటర్నెట్‌లో సెన్షేషన్‌గా మారాయి. మొరాక్కోకు చెందిన ఘజాలి సాంగ్‌కు ఆమె డ్యాన్స్ చేసింది. ఆఫ్రో, బాలీవుడ్ స్టయిల్‌లో డ్యాన్స్ కొనసాగుతుంది. టైగర్స్ ఆఫ్ సుందర్‌బాన్స్ చిత్రంలో నోరా అరంగేట్రం చేసింది.

5449
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS