నిక్, ప్రియాంకల‌ మ‌ద‌ర్స్ డ్యాన్స్ చూశారా..!

Thu,August 30, 2018 09:13 AM
Nick Jonas And Priyanka Chopras Mothers Dancing To 3 Peg song

దేశీ గార్ల్ ప్రియాంక చోప్రా అమెరిక‌న్ సింగ‌ర్ నిక్ జోనాస్‌తో ఏడ‌డుగులు వేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవల ముంబైలో రోకా సెర్ననీ జ‌ర‌గ‌గా ప్రియాంక కుటుంబ స‌భ్యుల‌తో పాటు నిక్ జోనాస్ ఫ్యామిలీ కూడా ఈ వేడుక‌లో పాల్గొన్నారు . ఆగ‌స్ట్ 18 న జ‌రిగిన రోకా సెర్మ‌నీ త‌ర్వాత అంద‌రు ఆట‌పాల‌తో సంద‌డి చేశారు. ఈ క్ర‌మంలో నిక్ జోనాస్ త‌ల్లి డెనీస్ .. ప్రియాంక చోప్రా మ‌ద‌ర్ మ‌ధు చోప్రాతో క‌లిసి పంజాబీ సాంగ్ 3 పెగ్ అనే పాట‌కి స్టెప్పులేసింది. వీరిద్దరి డ్యాన్స్ చూసి అక్క‌డ‌వారు మురిసిపోయారు. రీసెంట్‌గా ఈ వీడియోని నిక్ తల్లి త‌న్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియో వైర‌ల్ అవుతుంది. మ‌రి మీరు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి.

2046
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles