సూర్యకాంతం నుండి నేనేనా నేనేనా వీడియో సాంగ్ విడుద‌ల‌

Thu,April 4, 2019 08:21 AM
Nenena Nenena Video Song  released

వ‌రుణ్ తేజ్ స‌మ‌ర్ప‌ణ‌లో నిహారిక‌, రాహుల్ విజ‌య్, ప‌ర్లీన్ బ‌సానియా ప్ర‌ధాన పాత్ర‌లుగా తెర‌కెక్కిన చిత్రం సూర్య‌కాంతం. నిర్వాణ సినిమాస్ బ్యాన‌ర్‌పై ప్రణీత్ బ్రమండపల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన‌ ఈ చిత్రం మార్చి 29న విడుద‌లైంది. ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ ల‌భించింది. తాజాగా చిత్రానికి సంబంధించి నేనేనా నేనేనా అనే సాంగ్ వీడియో విడుద‌ల చేశారు. కృష్ణ‌కాంత్ ఈ పాట‌కి లిరిక్స్ అందించ‌గా , మార్క్ కె రాబిన్ బాణీలు స‌మ‌కూర్చారు. ఈ సాంగ్ అభిమానుల‌ని అల‌రిస్తుంది. మీరు ఈ సాంగ్‌పై ఓ లుక్కేయండి.

520
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles