నేహా ఇంట గారాలపట్టి సందడి

Sun,November 18, 2018 02:07 PM
Nehadupia welcomed a baby girl Today

ముంబై: బాలీవుడ్ నటి నేహాదూపియా, అంగద్ బేడి దంపతుల ఇంట గారాల పట్టి అడుగుపెట్టనుంది. నేహాదూపియా ముంబై సబర్బన్ ఖార్ ప్రాంతంలోని మహిళా ఆస్పత్రిలో ఇవాళ ఉదయం 11 గంటలకు పండంటి పాపాయికి జన్మనిచ్చింది. తల్లీకూతుళ్లిద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది మేలో అంగద్ బేడీ-నేహా ఒక్కటైన విషయం తెలిసిందే.

1097
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles