నయన్ న్యూలుక్ ఇదేనా..!

Mon,August 21, 2017 10:49 PM
nayanatara new still from balaiah movie !


హైదరాబాద్: టాలీవుడ్ యాక్టర్ బాలకృష్ణ, కేఎస్ రవికుమార్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య 102వ సినిమాగా వస్తున్న ఈ ప్రాజెక్టులో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రముఖ డిజైనర్ నీరజ కోనా నయనతారతో న్యూ జర్నీ అంటూ ఓ ఫొటోను పోస్ట్ చేసింది. తాజా స్టిల్ చూసి నయనతార ఫస్ట్ లుక్ ఇదే అయి ఉండొచ్చనుకుంటున్నారు ఫ్యాన్స్. బాలయ్య, నయనతార కాంబినేషన్‌లో వచ్చిన సింహా, శ్రీరామ రాజ్యం మంచి సక్సెస్‌ను సాధించిన విషయం తెలిసిందే.

1676
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS