నాని- నాగ్ మ‌ల్టీస్టార‌ర్ ఎప్పుడు ?

Sun,December 17, 2017 11:59 AM
nani nag multi starrer time fixed

టాలీవుడ్‌లో ఇప్పుడు మ‌ల్టీ స్టార‌ర్ ట్రెండ్ ఊపందుకుంది. అనుకోని కాంబినేష‌న్స్ వెండితెర‌పై సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. త్వ‌ర‌లో నాగ్‌, నాని మ‌ల్టీ స్టార‌ర్ ప‌ట్టాలెక్క‌నుంది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్రమాలు జ‌రుగుతున్నాయ‌ని టాక్స్ వినిపిస్తుండ‌గా, ఈ సినిమా ఎప్పుడు ప‌ట్టాలెక్కుతుంద‌నే దానిపై క్లారిటీ రావ‌డం లేదు. సి.అశ్వినీద‌త్ నిర్మాణంలో భలే మంచి రోజు , శమంతకమణి సినిమాల ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య నాగ్‌-నానిల మ‌ల్టీస్టార‌ర్ ప్రాజెక్ట్‌ని తెర‌కెక్కించ‌నున్నాడ‌ని తెలుస్తుండ‌గా ఫిబ్ర‌వ‌రిలో సినిమాని అఫీషియ‌ల్‌గా లాంచ్ చేసి ఆ వెంట‌నే సెట్స్ పైకి తీసుకెళ‌తార‌ని టాక్‌. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌మెంట్ చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రం త‌ర్వాత నాగ్ సోగ్గాడే చిన్ని నాయ‌నా చిత్రానికి సీక్వెల్ చేయ‌నున్నాడు.

1310
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles