మూడు గంట‌ల‌లో ముగిసిన‌ నందు విచార‌ణ‌

Tue,August 1, 2017 01:33 PM
nandu investigation finished

డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న 12వ వ్యక్తిగా యువ నటుడు నందు ఈ రోజు ఉద‌యం సిట్ విచారణకు హాజరయిన సంగ‌తి తెలిసిందే. మూడు గంట‌ల పాటు నందును సిట్ అధికారులు ప‌లు కోణాల‌లో ప్రశ్నించ‌గా కొద్ది సేప‌టి క్రిత‌మే విచార‌ణ‌ని ముగించారు. దీంతో తొలి విడ‌త విచార‌ణ ముగిసింది. మ‌రి కొద్ది రోజుల‌లో అనుమానితులుగా ఉన్న మ‌రి కొంద‌రు సెల‌బ్రిటీలకు కూడా నోటీసులు పంపి వారిని రెండో విడ‌త‌గా విచార‌ణ చేయ‌నున్నార‌ని తెలుస్తుంది.

1591
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS