చై.. యుద్ధం శ‌ర‌ణం మూవీ టూర్ వీడియో చూశారా?

Fri,September 8, 2017 04:37 PM
Naga Chaitanya Yuddham Sharanam Tour Video

నాగ చైత‌న్య, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా న‌టించిన మూవీ యుద్ధం శ‌ర‌ణం. ఈ మూవీ ఇవాళ రిలీజైంది. మూవీ రిలీజ్ సంద‌ర్భంగా మూవీ యూనిట్ మూవీకి సంబంధించిన ఓ టూర్ వీడియోను రీసెంట్ గా రిలీజ్ చేసింది. ఈ మూవీలో సీనియ‌ర్ న‌టుడు శ్రీకాంత్ విల‌న్ గా న‌టించాడు. వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మించిన ఈ మూవీకి నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ చేశాడు. ‘పెళ్లి చూపులు’ ఫేమ్ వివేక్ సాగర్ సంగీతం అందించాడు.

1512
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles