చైతూ.. 'శైల‌జా రెడ్డి అల్లుడు' టీజ‌ర్ వ‌చ్చేసింది..

Thu,August 2, 2018 06:56 AM
Naga Chaitanya Shailaja Reddy Alludu Official Teaser

అక్కినేని మూడో త‌రం వార‌సుడు నాగ చైత‌న్య ప్ర‌స్తుతం మారుతి ద‌ర్శ‌క‌త్వంలో శైలజా రెడ్డి అల్లుడు అనే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకోగా, ఈనెలలోనే మూవీ రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్‌. చిత్రంలో క‌థానాయిక‌గా అనుఎమ్మాన్యుయేల్ న‌టిస్తుండ‌గా, అత్త పాత్ర‌లో సీనియ‌ర్ న‌టి ర‌మ్య‌కృష్ణ న‌టిస్తున్నారు. ప్రేమమ్, బాబు బంగారం వంటి చిత్రాలు నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ శైల‌జా రెడ్డి అల్లుడు చిత్రాన్ని రూపొందిస్తుంది. ఈనేప‌థ్యంలో మూవీ అఫీషియ‌ల్ టీజ‌ర్ ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది.

1808
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles