నా కొడుకు సేఫ్.. మోహ‌న్ బాబు

Sun,July 30, 2017 05:25 PM
Mohanu Babu about his son Manchu vishnu health condition

"ఆ దేవుడి ద‌య‌వ‌ల్ల నా కొడుకు క్షేమంగానే ఉన్నా"డంటూ మంచు విష్ణు ఆరోగ్యం పై ట్వీట్ చేశారు న‌టుడు మోహ‌న్ బాబు. మంచు విష్ణు హీరోగా న‌టిస్తున్న ఆచారి అమెరికాయాత్ర సినిమా షూటింగ్ లో విష్ణు బైక్ పై నుంచి కింద ప‌డ‌టంతో ఆయ‌న మెడ‌, భుజానికి గాయాల‌య్యాయి. దీంతో షూటింగ్ జ‌రుగుతున్న మ‌లేషియాలోనే ఆయ‌న‌కు ట్రీట్ మెంట్ ఇప్పిస్తున్నారు.


6190
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS