మోహ‌న్‌బాబుకి మాతృవియోగం

Thu,September 20, 2018 09:21 AM
mohan babu mother is no more

ప్ర‌ముఖ న‌టుడు, నిర్మాత మంచు మోహ‌న్‌బాబు ఇంట్లో విషాదం అలుముకుంది. ఆయ‌న మాతృమూర్తి ల‌క్ష్మ‌మ్మ (85) ఈ రోజు ఉద‌యం ఆరు గంట‌ల‌కి తిరుప‌తిలోని శ్రీ విద్యానికేత‌ల‌న్‌లో క‌న్నుమూశారు. ప్ర‌స్తుతం మోహ‌న్ బాబుతో పాటు ఆయ‌న కుటుంబ స‌భ్యులు అమెరికాలో ఉన్నారు. విష‌యం తెలుసుకున్న వారు హుటాహుటిన ఇండియాకి బ‌య‌లుదేరారు. శుక్ర‌వారం తిరుప‌తిలో ల‌క్ష్మ‌మ్మ అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

2221
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles