ప్రీ లుక్ విడుద‌ల .. రేపు ఫ‌స్ట్ లుక్

Thu,June 8, 2017 06:33 PM
Meda Meedha Abbayi  pre look released

కొద్ది రోజులుగా వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న అల్ల‌రి న‌రేష్ ఒరు వడక్కన్ సెల్ఫీ అనే మలయాళ సినిమాను ప్రజీత్ దర్శకత్వంలో తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. మేడ మీద అబ్బాయి అనే టైటిల్ తో ఈ చిత్రం రూపొందుతుండ‌గా , తాజాగా చిత్ర ప్రీ లుక్ విడుద‌ల చేశారు. పూర్తి లుక్ ని రేపు విడుద‌ల చేస్తున్న‌ట్టు మేక‌ర్స్ త‌మ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. నిఖిల్ విమ‌ల్ , అవ‌స‌రాల శ్రీనివాస్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి షాన్ రెహ‌మాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.2435
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles