సందీప్ కిషన్ ‘మాయావన్’ టీజర్..

Tue,August 2, 2016 07:59 PM
mayavan movie teaser released


చెన్నై : టాలీవుడ్ యాక్టర్ సందీప్ కిషన్ నటిస్తోన్న తమిళ చిత్రం ‘మాయావన్’. ఈ సినిమా టీజర్‌ను కోలీవుడ్ స్టార్ సూర్య విడుదల చేశారు. టీజర్‌ను సందీప్‌కిషన్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. సీవీ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాయావన్‌లో సందీప్‌కిషన్‌కు జోడీగా లావణ్య త్రిపాఠి నటిస్తుంది. ప్రముఖ నటుడు జాకీష్రాఫ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

1422
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS