నాని ‘మజ్ను’ బ్యాక్ టూ బ్యాక్ ప్రోమోస్

Thu,September 15, 2016 11:36 AM
Majnu Movie New Back 2 Back Promos

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌, కేవా మూవీస్‌ పతాకాలపై ‘ఉయ్యాలా జంపాలా’ ఫేమ్ విరించి వర్మ తెరకెక్కించిన చిత్రం ‘మజ్ను’. నాని సరసన ఇమ్మానుయేల్‌, ప్రియాశ్రీ హీరోయిన్లుగా నటిస్తోండగా ముఖ్య పాత్రలలో వెన్నెల కిషోర్‌, సత్యకృష్ణ, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, సత్య, శివన్నారాయణ, రాజ్‌ మాదిరాజ్‌, కేవశదీప్‌, అనుపమ, మనీషా కనిపించనున్నారు. ఇక భారత దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఈ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 23న ఈ చిత్రం విడుదల కానుండగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించి బ్యాక్ టూ బ్యాక్ ప్రోమోస్ విడుదల చేశారు . వాటిపై మీరు ఓ లుక్కేయండి.

1325
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS