మజిలీ నుంచి ‘ప్రియతమా..ప్రియతమా’పాట

Mon,March 11, 2019 07:09 PM
Majili Movie 2nd Song priyatama priyatama revealed


నాగచైతన్య, సమంత కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం మజిలీ. శివనిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి రెండో పాటను విడుదల చేశారు. ‘ప్రియతమా..ప్రియతమా పలికినది హృదయమే సరిగమా..నీ కోసమే రాశానుగా నా కళ్లతో ప్రియలేఖ’ అంటూ సాగే ఈ పాట అద్బుతమైన లిరిక్స్ తో సాగుతోంది. చిన్మయి శ్రీపాద ఈ పాటను పాడింది. గోపీ సుందర్ కంపోజ్ చేసిన ఈ పాట అందరిని అలరిస్తోంది. ఈ పాట లింక్ ను ట్విట్టర్ లో షేర్ చేసిన సమంత..చిన్మయి నీ స్వరంలో మ్యాజిక్ ఉందని ట్వీట్ చేసింది. రావు రమేశ్, పోసాని కృష్ణ మురళి, రాజశ్రీ నాయర్ ఇతర పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకురానుంది.

1692
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles