మహేష్ సపోర్ట్ అదుర్స్

Wed,November 25, 2015 03:26 PM
mahesh babu supports to tanu nenu team

నటనతోనే కాదు మానవత్వంతోను అభిమానుల మనసులు గెలుచుకున్న టాలీవుడ్ శ్రీమంతుడు మహేష్ బాబు.ఇటీవల ఈ మిల్కీబాయ్ పలు సామాజిక కారక్రమాలలోనే పాల్గొంటూనే, తన సన్నిహితుల విషయాలలో తగు శ్రద్ద కనపరుస్తున్నట్టు తెలుస్తోంది.మహేష్ గతంలో తన బావ సుధీర్ బాబు సినిమాను సపోర్ట్ చేయగా,తాజాగా అఖిల్ సినిమాకు తనవంతు సపోర్ట్ ని అందించాడు.

సంతోష్ శోభన్ ,అవికాగోర్ జంటగా నటించిన తను నేను చిత్రం ఈ నెల 27 న విడుదల కానుండగా ఈ చిత్రానికి మహేష్ బెస్ట్ విషెస్‌ని అందించాడు.గతంలో మహేష్ నటించిన బాబి చిత్రానికి శోభన్ దర్వకత్వం వహించగా,ఆయన కుమారుడు సంతోష్ హీరోగా పరిచయం అవుతున్నాడు.ఈ సందర్బంగా మహేష్ శోభన్ తో తనకున్న మెమోరీస్ ను గుర్తు చేసుకుంటూ తనునేను టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. సంతోష్ శోభన్ యాక్టింగ్ ను సెలక్ట్ చేసుకోవడం నాకు చాలా హ్యపీగా ఉందని,తను నేను టీం కు మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నానని మహేష్ తన ట్విట్టర్ ద్వారా తెలపాడు.

2380
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS