HomeLATEST NEWSMahesh Babu Maharshi Trailer

ప్రపంచాన్ని ఏలేద్దామనుకుంటున్నాను సర్.. మహేశ్ బాబు 'మహర్షి' ట్రైలర్

Published: Wed,May 1, 2019 08:55 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, పూజా హెగ్డే, అల్ల‌రి న‌రేష్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కించిన చిత్రం మ‌హ‌ర్షి. మే 9న విడుద‌ల కానున్న ఈ చిత్రంపై అభిమానుల‌లో భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. ఈ రోజు సాయంత్రం నెక్లెస్ రోడ్‌లోని పీపుల్ ప్లాజాలో చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జ‌రిగింది. ఈ వేడుక‌లో చిత్ర ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. దిల్ రాజు, అశ్వినీ ద‌త్ పీవీపీ సంయుక్తంగా నిర్మించిన మ‌హ‌ర్షి చిత్రానికి దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు.



మహర్షి ప్రీరిలీజ్ ఈవెంట్‌కు విక్టరీ వెంకటేశ్, విజయ్ దేవరకొండ గెస్టులుగా వచ్చారు. ట్రైలర్‌కు ముందు మహేశ్ బాబు నటించిన 25 సినిమాల దర్శకులు, హీరోయిన్లు అందించిన స్పెషల్ గ్రీటింగ్స్‌కు సంబంధించిన వీడియోను ప్రదర్శించారు. అనంతరం చిత్ర బృందం ట్రైలర్‌ను రిలీజ్ చేసింది.
2352
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology