టూర్‌లో మహేశ్ కుటుంబం..ఫొటోలు వైరల్

Mon,May 27, 2019 02:30 PM
Mahesh Babu Family Holiday tour photos goes viral


టాలీవుడ్ స్టార్ మహేశ్‌బాబు మహర్షి సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. సినిమా ప్రమోషన్స్, సక్సెస్‌మీట్, విద్యార్థులతో ముఖాముఖి వంటి కార్యక్రమాలతో బిజీబీజీగా గడిపిన ప్రిన్స్..ఇపుడు టూర్ వెకేషన్‌లో ఉన్నాడు. కుటుంబంతో కలిసి సరదా సమయాన్ని గడుపుతున్నాడు. అందమైన లొకేషన్, పచ్చని చెట్లు, గార్డెన్‌లో ఉన్న బెంచ్‌పై నమ్రత, సితార, గౌతమ్‌తో కలిసి దిగిన ఫొటోలను మహేశ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకున్నాడు. అయితే మహేశ్ తన కుటుంబంతో కలిసి ఏ ప్రాంతానికి వెళ్లాడనేది మాత్రం తెలియదు. ఇన్‌స్టాగ్రామ్‌లో మహేశ్ ఫ్యామిలీ ట్రిఫ్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
2655
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles