మ‌హ‌ర్షి డిలీటెడ్ సీన్ వీడియో విడుద‌ల‌

Sat,August 17, 2019 09:06 AM
Maharshi Deleted Scene 1 video

మ‌హేష్ బాబు, పూజా హెగ్డే, అల్ల‌రి న‌రేష్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో వంశీపైడిప‌ల్లి తెర‌కెక్కించిన చిత్రం మ‌హ‌ర్షి. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ సినిమా, వైజయంతి మూవీస్‌ బ్యానర్లపై దిల్‌రాజు, పొట్లూరి ప్రసాద్‌, అశ్విని దత్‌ సంయుక్తంగా నిర్మించారు. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించాడు. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యం సాధించి ఎపిక్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచిన మ‌హ‌ర్షి చిత్రం రీసెంట్‌గా వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్బంగా చిత్రం నుండి డిలీటెడ్ సీన్‌కి సంబంధించిన వీడియో విడుద‌ల చేశారు. ఇందులో ఫైటింగ్ స‌న్నివేశాలు ఉన్నాయి. ఈ వీడియో అభిమానుల‌ని ఆక‌ట్టుకుంటుంది. మీరు ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

1552
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles