త‌మిళ స్టార్ హీరో తండ్రిపై కేసు న‌మోదు చేయోచ్చ‌న్న హైకోర్టు

Mon,December 18, 2017 09:59 AM
త‌మిళ స్టార్ హీరో తండ్రిపై కేసు న‌మోదు చేయోచ్చ‌న్న హైకోర్టు

ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ తండ్రి, ప్ర‌ముఖ ద‌ర్శ‌క న‌టుడు ఎస్‌.ఎ చంద్ర శేఖ‌ర్ ఇటీవ‌ల ప‌లు సంచ‌ల‌న కామెంట్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. తిరుమ‌ల తిరుప‌తి ఆల‌యంలో కానుక‌ల‌ను లంచంగా పేర్కొంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశాడు చంద్ర‌శేఖ‌ర్‌. దీనిపై హిందూ మున్న‌ని నిర్వాహ‌కుడు విజి నార‌య‌ణ‌న్ మ‌ద్రాస్ హైకోర్టులో పిటీష‌న్ వేశాడు. దీనిపై స్పందించిన మ‌ద్రాస్ హైకోర్టు ఆధారాలుంటే కేసు న‌మోదు చేసి విచారించాల‌ని ఆదేశించింది. న‌వంబ‌ర్‌లో చెన్నైలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో చంద్ర‌శేఖ‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. విజ‌య్ సినిమాల విష‌యానికి వ‌స్తే ఇటీవ‌ల మెర్స‌ల్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాగా, త‌దుప‌రి చిత్రాన్ని మురుగ దాస్ డైరెక్ష‌న్‌లో చేయ‌నున్నాడు. ఈ చిత్రం భారీ ప్రాజెక్ట్‌గా తెర‌కెక్క‌నుంది.

1038
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS