త‌ల‌సానికి శుభాకాంక్ష‌లు తెలిపిన 'మా'

Thu,February 21, 2019 10:37 AM
maa wishes to talasani srinivas yadav

తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మరియు పశుసంపర్ధక శాఖ‌ మంత్రిగా తలసాని శ్రీనివాసయాదవ్ రెండవసారి పదవీ బాధ్య‌త‌లు చేపట్టిన సందర్భంగా 'మా' శుభాకాంకలు తెలిపింది. ఈరోజు ఉదయం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ స‌భ్యులు శివాజీరాజా ,పరచూరి వెంకటేశ్వరరావు ,ఏడిద శ్రీరామ్ ,సురేష్ కొండేటి త‌దిత‌రులు త‌లసానిని క‌లిసి ఆయ‌న‌కి అభినందనలు తెలిపారు. త‌లసాని శ్రీనివాస్ యాద‌వ్ మ‌రోసారి సినిమాటోగ్ర‌ఫీ మంత్రిగా బాధ్య‌త‌లు తీసుకోవ‌డం సంతోషంగా ఉంద‌ని మా స‌భ్యులు పేర్కొన్నారు.

1160
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles