రేపే తెలంగాణలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల

Thu,March 28, 2019 09:59 PM
laxmis NTR Release in Telangana Tomorrow


‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం తెలంగాణవ్యాప్తంగా రేపు యదావిధిగా విడుదల కానుంది. సినిమా విడుదలను నిలిపేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన స్టే మీద సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మ రేపు ఉదయం 11 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు. ఏప్రిల్ 3 వరకు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలను ఏపీ హైకోర్టు నిలిపివేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 3న సాయంత్రం హైకోర్టు జడ్జి చాంబర్‌లో న్యాయవాదుల సమక్షంలో సినిమాను ప్రదర్శించిన తర్వాత పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వెల్లడించింది.

1236
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles