చెర్రీ సినిమా తాజా అప్‌డేట్..

Tue,August 28, 2018 07:41 PM
LATEST UPDATE ABOUT RAMCHARAN MOVIE

బోయపాటి-రాంచరణ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో టాలీవుడ్ నటుడు ఆర్యన్‌రాజేశ్ రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రంలో ఆర్యన్, చెర్రీ మధ్య వచ్చే కీలక సన్నివేశాలను చిత్రయూనిట్ షూట్ చేయనున్నట్లు ఫిలింనగర్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమాలో ఆర్యన్ రాజేశ్ పాత్ర ప్రత్యేకంగా ఉంటుందట. కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్ర టైటిల్‌ను సెప్టెంబర్ 2న ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఎస్‌ఎస్ థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

1911
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles