నూత‌న దంప‌తుల‌కి ల‌తా మంగేష్క‌ర్ బ్లెస్సింగ్స్

Sun,December 16, 2018 11:16 AM
Lata Mangeshkar gave her blessings to Isha Ambani and Anand Piramal

డిసెంబ‌ర్ 12న ఇషా అంబానీ, ఆనంద్ పిర‌మ‌ల్ మూడు ముళ్ల బంధంతో ఒక్క‌టైన సంగ‌తి తెలిసిందే. ముంబైలోని అంబానీ ఇంట్లో ఘ‌నంగా జ‌రిగిన ఈ వివాహంకి బాలీవుడ్ సెల‌బ్రిటీల‌తో పాటు వ్యాపార‌వేత్త‌లు , ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. అంగ‌రంగ వైభవంగా జ‌రిగిన ఈ వేడుక‌కి గాన స‌ర‌స్వ‌తి ల‌తా మంగేష్క‌ర్ హాజ‌రు కావాల‌ని అనుకున్న‌ప్ప‌టికి అది కుద‌ర‌లేదు. దీంతో ఆమె గాయత్రి మంత్రం, వినాయక స్తుతి ఆలపించి వాటిని ఈశా-ఆనంద్‌లకు అంకితం చేశారు. ఈ పాట‌ని వివాహ వేడుక‌లో ప్లే చేయ‌గా ప్ర‌తి ఒక్క‌రు ఆ గాత్రం విని ప‌ర‌వశించారు. చాలా ఏళ్ల త‌ర్వాత ల‌తా పాట అంద‌రిని త‌న్మ‌య‌త్వంలో ప‌డేలా చేసింది. శుక్రవారం రాత్రి నూత‌న దంప‌తుల వివాహ విందుని ముంబైలో ఘ‌నంగా ఏర్పాటు చేశారు. విందులో అమితాబ్ బ‌చ్చ‌న్, అమీర్ ఖాన్ త‌దిత‌రులు స్వ‌యంగా వ‌డ్డించి ఆశ్చ‌ర్య‌ప‌ర‌చారు.

View this post on Instagram

“In a lovely gesture of love and affection for Isha Ambani and Anand Piramal, living legend Lata Mangeshkarji showered her blessings by recording a beautiful rendition of the Gayatri Mantra, a Ganesh stuti and a special message for the newlyweds in her own voice. The recording was played during the wedding rituals of the couple on 12th December and added to the grace of the occasion. The marriage was conducted as per the Gujarati traditions and the Hindu Vedic Rituals. Lataji has recorded a rendition in her own voice after several years, making this Hindu Vedic invocation to the gods even more special. Before playing the recording, legendary thespian Shri Amitabh Bachchan gave a small introduction and explained the significance of the rendition by Lataji to the attending guests.”

A post shared by Viral Bhayani (@viralbhayani) on

2537
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles