అర్జున్ 150వ మూవీ టైటిల్ టీజ‌ర్

Fri,June 9, 2017 06:27 PM
Kurukshethram title teaser released

యాక్ష‌న్ కింగ్ అర్జున్ త‌న 150వ చిత్రాన్ని తెలుగు, త‌మిళ భాష‌ల‌లో విడుద‌ల చేసేందుకు సిద్ధ‌మ‌య్యాడు. అరున్ వైద్య‌నాధ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రాన్ని చేస్తుండ‌గా ప్ర‌సన్న‌, వ‌ర‌ల‌క్ష్మీ, వైభ‌వ్, శృతి హాస‌న్,సుమ‌న్ మ‌రియు సుహాసిని వంటి స్టార్స్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. త‌మిళంలో నిబున‌న్ అనే టైటిల్ తో తెర‌కెక్కిన ఈ చిత్రం తెలుగులో కురుక్షేత్రం పేరుతో విడుద‌ల కానుంది. ఆగ‌స్ట్ లో ఈ మూవీని రిలీజ్ చేయాల‌ని భావిస్తుండగా, ఇటీవ‌ల మూవీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇక రీసెంట్ గా టైటిల్ టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీరు ఈ టీజ‌ర్ పై లుక్కేయండి.

1919
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles