నాని మంచి కంపెనీ ఇచ్చాడు: కేటీఆర్

Mon,November 27, 2017 05:54 PM
ktr nani intresting tweets

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నెటిజన్స్ ట్వీట్స్ కి వెంటనే రెస్పాండ్ అవుతుంటారు తెలంగాణ ఐటి శాఖా మంత్రి కేటీఆర్. సమస్యలపై తాను స్పందిస్తున్న తీరు, కొత్త టెక్నాలజీలని తెలంగాణకి తీసుకు రావడానికి ఆయన చేస్తున్న కృషి అభినందనీయం అని పలువురు ఆయనపై ప్రశంసలు జల్లు కురిపిస్తుంటారు. అయితే తాజాగా హేమంత్ అనే యువకుడు క్లాస్ రూమ్ లో స్టూడెంట్స్ కి సెమినార్ ఇస్తూ.. తన ప్రక్కన ఉన్న ప్రొజెక్టర్ పై కేటీఆర్, నానీలని చూపిస్తూ వీళ్ళే నా రోల్స్ మోడల్స్ అని వివరిస్తూ, ఆ సందర్భానికి సంబంధించిన ఫోటోని కేటీఆర్ కి షేర్ చేసాడు. దీనిపై కేటీఆర్ వెంటనే స్పందిస్తూ.. వావ్.. ఇదెక్కడ జరిగిందో కాని.. దీనిని చాలా గౌరవంగా భావిస్తున్నాను. నా పక్కన ఉన్న నాని మంచి కంపెనీ ఇచ్చాడు అని అన్నాడు. కేటీఆర్ ట్వీట్ కి నాని కూడా స్పందించాడు. నాకు అదే ఫీలింగ్ ఉంది బ్రదర్.. ఆ ఫోటో చూసి నేను చాలా ఆనంద పడ్డాను. థ్యాంక్యూ గైస్ అని ట్వీట్ చేశాడు.
4291
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles