ప్ర‌భుదేవ 'కృష్ణ మ‌నోహర్ ఐపీఎస్' టీజ‌ర్ విడుద‌ల‌

Sat,February 23, 2019 08:00 AM
Krishna Manohar IPS Official Teaser released

ఇండియ‌న్ మైకెల్ జాక్స‌న్ ప్ర‌భుదేవ ఇటు తెలుగు అటు త‌మిళ ప్రేక్ష‌కుల‌ని త‌న సినిమాల‌తో ఎంత‌గా అల‌రించారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కొన్నాళ్ళుగా స‌రైన స‌క్సెస్‌లు లేక డీలా ప‌డ్డ ప్రభుదేవ త్వ‌ర‌లో కృష్ణ మనోహర్ ఐపీఎస్ అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. ఈ చిత్రం ఏ.సీ ముగిల్ చెల్లప్పన్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుద‌ల చేశారు. ఇందులో ప్ర‌భుదేవ ఐపీఎస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించి సంద‌డి చేశారు. ఈ చిత్రం మ‌ర్డ‌ర్ మిస్ట‌రీలో సాగే థ్రిల్ల‌ర్ చిత్రంగా రూపొందుతున్న‌ట్టు తెలుస్తుంది. నివేద పెతురాజ్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా విడుద‌లైన టీజ‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.

1217
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles