హర్షవర్ధన్ కు కిమ్ బర్త్ డే విషెస్..ఫొటోలు

Sun,December 16, 2018 05:42 PM
Kim birthday wishes to Romoured boyfriend harshavardhan rane

నటుడు హర్షవర్ధన్ రాణే, ఖడ్గం ఫేం హీరోయిన్ కిమ్ శర్మ కొంతకాలంగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కనిపిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ పలు కార్యక్రమాల్లో చాలా క్లోజ్ గా కనిపించారు. హర్షవర్దన్ రాణే నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా తన బాయ్ ఫ్రెండ్ కు రొమాంటిక్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది కిమ్ శర్మ. దీపావళి తర్వాత వారణాసిలోని తీరం వద్ద రాణే దిగిన ఫొటోతోపాటు వీరిద్దరూ క్లోజ్ గా ఉన్న కొన్ని స్టిల్స్ ను కిమ్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది. ఈ ఫొటోలు ఆన్ లైన్ లో వైరల్ గా మారాయి.
4387
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles