కేదార్‌నాథ్ టీజ‌ర్ వ‌చ్చేసింది..

Tue,October 30, 2018 12:29 PM
Kedarnath film official teaser released today

ముంబై : సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌, సారా అలీ ఖాన్ న‌టిస్తున్న కేదార్‌నాథ్ ఫిల్మ్ ట్రైల‌ర్‌ను ఇవాళ రిలీజ్ చేశారు. డిసెంబ‌ర్ 7వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఆర్ఎస్‌వీపీ మూవీస్ సంస్థ ఈ సినిమాను రిలీజ్ చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట‌ర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఏ విషాదం, ఏ విప‌త్తు, ఏ దేవుడు కూడా ప్రేమ శ‌క్తిని వేరు చేయ‌లేర‌ని ఆ సినిమాకు క్యాప్ష‌న్ ఇచ్చారు. కేదార్‌నాథ్ లొకేష‌న్ల‌లో సినిమాను నిర్మించారు. బుట్ట‌లో సారాను ఎత్తుకెళ్లుతున్న సుశాంత్ పోస్ట‌ర్ ఫిల్మ్ ల‌వ‌ర్స్‌ను ఆక‌ట్టుకుంది. 2013లో కేదార్‌నాథ్‌లో వ‌చ్చిన వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో క‌థ‌ను తెర‌కెక్కించారు.

1520
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles