పార్టీలో సందడి చేసిన కరీనా, కరిష్మా

Thu,November 23, 2017 04:01 PM
Kareena, Karisma enjoyed in the Party

కపూర్ సిస్టర్స్ కరీనా, కరిష్మాలు నిన్న సాయంత్రం నటాషా పూనావాలా ఇంట్లో జరిగిన పార్టీకి హాజరు కావడంతో పాటు చాలా సందడి చేశారు. మలైకా అరోరా, అమృత అరోరా, మనీష్ మల్హోత్రా, రాజ్ కపూర్ కుమార్తె రిమా జైన్, డిజైనర్ హసీనా జీత్ మాలిని తదితరులు పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే ఈ పార్టీలో కపూర్ సిస్టర్స్ అందరి దృష్టిని ఆకర్షించినట్టు తెలుస్తుంది. కరీనా గోల్డెన్ ఎల్లో పైజామా సూట్ ధరించగా, కరిష్మా పర్పుల్ ఔట్ ఫిట్ తో మెరిసింది. పార్టీ నుండి ఇంటికి వెళ్ళే ముందు ఈ అందాల భామలు ఫోటోలకి ఫోజులిచ్చారు. ఈ గ్రూప్ ఫోటోలు బాలీవుడ్ అభిమానులని ఎంతగానో అలరిస్తున్నాయి.

The gold and the silver of it 😂😂😂😂 @malaikaarorakhanofficial

A post shared by Amrita Arora (@amuaroraofficial) on

#besties 💞💞💞💞

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

1174
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS