వావ్ కరీనా.. ఫ్యాషన్‌కు ప్రతిరూపం నువ్వు.. వైరల్ ఫోటోలు

Thu,December 20, 2018 03:52 PM
Kareena Kapoor vacation with Taimur, Saif Ali Khan proves she�s the queen of fashion

కరీనా కపూర్ ఖాన్.. సైఫ్ అలీ ఖాన్‌ను పెళ్లి చేసుకొని తైమూర్ అలీ ఖాన్‌కు జన్మనిచ్చింది. చాలామంది హీరోయిన్లు పెళ్లి తర్వాత సినిమాలకు ఫుల్‌స్టాప్ పెడతారు. కానీ.. కరీనా మాత్రం తన సెకండ్ ఇన్నింగ్స్‌ను విజయవంతంగా నడిపిస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో తనకు సినిమా ఆఫర్లు కూడా బోలెడు వస్తున్నాయి. దీంతో రైట్ ట్రాక్‌లో పడి.. ఇంకా స్టార్ హీరోయిన్ హోదాను అనుభవిస్తోంది. తాజాగా తన ఫ్యామిలీతో కలిసి సౌత్ ఆఫ్రికాలో హాలీడేస్‌ను బీభత్సంగా ఎంజాయ్ చేస్తోంది కరీనా. డిసెంబర్ 20 న అంటే ఈరోజే తన కొడుకు తైమూన్‌కు రెండేళ్లు పడటంతో తమ తైమూర్‌తో సైఫీనా సూపర్బ్‌గా ఎంజాయ్ చేశారు.


నిజానికి.. కరీనా కేప్‌టౌన్‌లో ఫోటోషూట్ కోసం వెళ్లింది. అలాగే సౌత్ ఆఫ్రికాలో హాలీడే ఎంజాయ్ చేయొచ్చని తన ఫ్యామిలీతో సౌత్ ఆఫ్రికా చెక్కేసిందన్నమాట. పెళ్లయినా.. మూడు పదుల వయసు దాటినా.. కరీనా ఇంకా ఫ్యాషన్‌కు ప్రతిరూపంగా నిలుస్తోంది అనడానికి తన డ్రెస్సులే నిదర్శనం. తైమూర్, సైఫ్‌తోనే కాకుండా.. స్పెషల్ ఔట్‌ఫిట్స్‌లో కరీనా దిగిన పోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
View this post on Instagram

Cute💙💙💙💙

A post shared by Taimur Ali Khan 👼🏻💙 (@taimurfc) on
3318
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles