ఆది యోగి శివ సన్నిథిలో ‘క్వీన్’ హీరోయిన్

Wed,July 25, 2018 06:07 PM
Kangana Seeks Blessings of Adiyogi Shiva in Coimbatore

కోయంబత్తూరు: ప్రస్తుతం ‘మెంటల్ హై క్యా’, ‘మణి కర్ణిక’ చిత్రాల్లో నటిస్తుంది బాలీవుడ్ హీరోయిన్ కంగనారనౌత్. రాజ్‌కుమార్ రావుతో కలిసి నటిస్తున్న మెంటల్ హై క్యా షూటింగ్ లండన్‌లో జరిగింది. షూటింగ్ పూర్తయ్యాక భారత్ తిరిగి వచ్చింది కంగనా. ‘క్వీన్’ హీరోయిన్ భక్తి పారవశ్యంలో మునిగితేలుతుంది.

కంగనా కోయంబత్తూర్‌లోని ఆదిశక్తి ఆశ్రమంలోని ధాన్యలింగ సన్నిధానానికి వెళ్లింది. ఆదియోగి శివుని ఆశీస్సులు తీసుకున్న అనంతరం లార్డ్ శివ విగ్రహం ముందు నిలబడి దిగిన ఫొటోతోపాటు శివుని సన్నిధానంలో ఉన్న ఫొటోలను ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది కంగనారనౌత్. ఈ ఫొటోలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి.

2514
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles