గెలిచిన మోదీ.. ప‌కోడి వండిన కంగ‌నా

Fri,May 24, 2019 01:02 PM
Kangana Ranaut celebrates PM Narendra Modi�s electoral win by spending time with family

హైద‌రాబాద్‌: బాలీవుడ్ న‌టి కంగ‌నా రౌన‌త్ .. మోదీ విక్ట‌రీని తెగ ఎంజాయ్ చేస్తోంది. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మోదీ అఖండ మెజారిటీ సాధించ‌డంతో ఆ సంద‌ర్భాన్ని కంగనా త‌న ఫ్యామిలీతో సెల‌బ్రేట్ చేసుకుంది. కౌంటింగ్ వేళ ఇంట్లోనే ఉన్న కంగ‌నా.. మోదీ గెలిచిన సంతోషంలో ప‌కోడీలు చేసింది. కిచ‌న్‌లో చాలా సేపు స‌మ‌యాన్ని గ‌డిపిన ఆమె.. స్వ‌యంగా ప‌కోడీలు వండింది. మోదీజీ ఐడియాలు, విజ‌న్ చాలా బ‌ల‌మైన‌వ‌ని, దేశాన్ని గొప్ప‌గా తీర్చిదిద్దే ల‌క్ష‌ణాలు ఆయ‌న‌లో ఉన్నాయ‌ని, తాము మోదీజీ వెంటే ఉంటామ‌ని కంగ‌నా టీమ్ త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పేర్కొన్నారు.

3261
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles