సినీతారల యోగాసనాలు..వీడియో

Thu,June 21, 2018 04:11 PM
kangana, kareena, tamannah yogasan videos

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు, మహిళలు పెద్ద సంఖ్యలో వివిధ ప్రాంతాల్లో యోగాసనాలు వేస్తూ యోగా ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పారు. ఇక సినీ పరిశ్రమకు చెందిన తారలు బి ఫిట్ విత్ యోగా నినాదంతో..యోగాసనాలు వేస్తూ అందరికీ నూతనోత్తేజాన్ని అందిస్తున్నారు.

సినీ తారలు శిల్పాశెట్టి, మలైకా అరోరా, నిమ్రత్‌కౌర్, కంగనారనౌత్, కరీనాకపూర్, తమన్నా యోగాసనాలు వేస్తూ ఫిట్‌నెస్ మంత్ర ఆవశ్యకతను అందరికీ తెలియజేస్తున్నారు. తారల యోగా వీడియోలు..ఫొటోలు

Dear Instafam , Pranayama: Prana means life (no life without breath), Ayama means practice/control. So when you practice control over breath you WILL have control over your LIFE and MIND. It not only cleanses 72000 nadis/channels, your mind and blood ,but that cleansing process translates into energy.. SHAKTI.. This power helps you positively manifest your AURA, RELATIONSHIPS,SELF-AWARENESS and GOALS. This International Yoga day start with Pranayama.. Welcome the NEW you. Inhale the future, Exhale the past..Enjoy the present. A big thankyou to @narendramodi ji who leads and inspires by example.🙏 and @ra_rathore for keeping the momentum going so passionately #humfittohindiafit With gratitude Shilpa Shetty Kundra #internationalyogaday #yogini #power #shakti #gratitude #startyoga #swasthrahomastraho #benefits #pranayama #breathe #yoga

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on






1837
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles