'క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌రెడ్లు' చిత్రం నుండి మ‌రో ట్రైల‌ర్ విడుద‌ల‌

Wed,November 20, 2019 10:00 AM

సిద్ధార్ధ తాతోలు- రామ్ గోపాల్ వ‌ర్మ క‌లిసి తెర‌కెక్కించిన కాంట్ర‌వ‌ర్షియ‌ల్ చిత్రం క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌రెడ్లు. నవంబ‌ర్ 29న విడుద‌ల కానున్న ఈ చిత్రం నుండి మ‌రో ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌కి సంబంధించిన అన్ని అంశాల‌ని ఆస‌క్తిగా చూపించారు. గత ఎన్నిక‌ల‌లో పోటీ చేసిన కొంద‌రు రాజ‌కీయ నాయ‌కుల‌పై క‌ట్ చేసిన ఈ ట్రైల‌ర్ ప్ర‌స్తుతం ట్రెండింగ్‌లో ఉంది. తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.


2526
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles