క‌మ‌ల్‌హాస‌న్ పార్టీ.. తొలి జాబితా ఇదే..

Wed,March 20, 2019 04:31 PM
Kamal Hassans MNM releases first list of candidates for LS polls

హైద‌రాబాద్: సూప‌ర్ స్టార్ క‌మ‌ల్‌హాస‌న్‌కు చెందిన మ‌క్క‌ల్ నీధి మ‌యం(ఎంఎన్ఎం) పార్టీ .. ఇవాళ లోక‌స‌భ ఎన్నిక‌ల కోసం పోటీ ప‌డే అభ్య‌ర్థుల తొలి జాబితాను రిలీజ్ చేసింది. తొమ్మిది 9 స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. వాస్త‌వానికి త‌మిళ‌నాడు ఉప ఎన్నిక‌ల్లో క‌మ‌ల్ పార్టీ పోటీ చేయాల‌నుకున్న‌ది. కానీ అది జ‌ర‌గ‌లేదు. ప్ర‌స్తుతం క‌మ‌ల్ పార్టీ త‌ర‌పున లోక్‌స‌భ‌కు పోటీ చేస్తున్న వారి లిస్టు ఇదే. బెన‌జీర్‌(క‌న్యాకుమారి), ఎంఏఎస్ సుబ్ర‌మ‌ణ్యం(పుదుచ్చ‌రి), ఆనంద రాజా(తిరుచ్చి), ర‌వి(చిదంబ‌రం), రిఫాయుద్దీన్‌(మైల‌దుద్దురై), ఎస్ రాధాకృష్ణ‌ణ్‌(తేని), ఏజీ మౌర్య‌(చెన్నై నార్త్‌), క‌మేలా న‌సీర్‌(చెన్నై సెంట్ర‌ల్‌), శివ‌కుమార్‌(శ్రీపెరంబ‌దూర్‌).

1532
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles